AP: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో క్యూపీఐఏఐ భాగస్వామ్యం కానుంది. ఈ సందర్భంగా గురువారం సీఎం చంద్రబాబుతో క్యూపీఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ భేటీ అయ్యారు. ప్రజా ప్రయోజన ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. అలాగే విద్యార్థుల పరిశోధనల కోసం కేంద్రం ఏర్పాటు చేసి, అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిద్దం చేయాలన్నారు. వివిధ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ సేవలు వాడాలంటూ సూచించారు.
Post Views: 36








