Mahaa Daily Exclusive

  నేనే పీఎం అయితే ట్రంప్‌ను పట్టించుకోను: సీఎం రేవంత్

Share

భారత్, అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని స్థానంలో మీరుంటే ట్రంప్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ‘నేను ట్రంప్‌ను పట్టించుకోను. యూఎస్‌లో భారతీయులు బలంగా ఉన్నారు. మన వాళ్లు అమెరికాను శాసించాలి. పని మానేసి ధర్నా చేస్తే ట్రంపే పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు’ అని బదులిచ్చారు. కాగా సీఎం చేసిన వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest