వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో స్థానిక సానిటరీ సూపర్వైజర్ పి. భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం 23వ డివిజన్ కొత్తవాడ లోని వ్యాపార దుకాణాలలో నిషేధిత ప్లాస్టిక్ సంచులు వాడుతున్న వారిని గుర్తించి ఆ దుకాణాల యజమానులకు 8,760/- రూపాయల జరిమాన విధించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ జవాన్లు గోల్కొండ కుమారస్వామి, ఆర్ సాంబయ్య, తో పాటు సిబ్బంది, పాల్గొన్నారు.
Post Views: 76








