AP: రాజకీయాల్లో ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చూశానని, కానీ ప్రస్తుతం రాజకీయాలు పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో జరిగిన మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘లైట్ హౌస్ ఇన్ ది స్ట్రామ్’ పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. దివి సీమ గాంధీగా మండలి వెంకట కృష్ణారావు ప్రజల గుండెల్లో ఉండిపోయారన్నారు. .
Post Views: 78








