TG: బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Post Views: 50








