Mahaa Daily Exclusive

  నీటి లభ్యతపై రాసిన లేఖ వెనుక దురుద్దేశాలు: ఉత్తమ్

Share

TG: తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవన్న కేసీఆర్‌ నిర్ణయం నిజాయతీతో కూడింది కాదని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ పేర్కొందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. “అక్కడ తగినంత నీరు ఉందని.. 70శాతం నికర నీటి లభ్యత ఆధారంగా హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఇచ్చినట్లు కేంద్రం లేఖ రాసింది. కేంద్రం నిర్ణయాన్ని కాదని నీటి లభ్యత లేదని గత ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అర్థమవుతోంది.” అని ఉత్తమ్ తెలిపారు.

Latest