టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి బుధవారం విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. న్యూ ఢిల్లీలోని హెడ్ ఆఫీసులో రైనాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్‌తో సంబంధాలు, పొందిన పారితోషికంపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
Post Views: 90







