TG: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర రెండో విడత ఈ నెల 24న కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. 25న స్థానిక నేతలతో ‘శ్రమదానం’, జిల్లా కార్యకర్తల సమ్మేళనానికి హాజరు, అదే రోజు సాయంత్రవర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తారు. 26న శ్రమదానం, వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం, 26న సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
Post Views: 57








