రాబోవు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సూచనలు, సలహాలు చేశారు. కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు స్థానికంగా ఉండి పర్యవేక్షించాలన్నారు.
Post Views: 36







