అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50% సుంకాలు విధించిన నేపథ్యంలో, రష్యాతో భారత సంబంధాలు మరింత బలపడుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల మాస్కోలో పుతిన్‌ను కలిశారు. ఇప్పుడు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెల 21న మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను కలవనున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, సైనిక సాంకేతిక సహకారం, పౌర విమాన తయారీ, రసాయన పరిశ్రమ వంటి రంగాల్లో ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
Post Views: 71







