ఏపీలో ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియడం లేదంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారని, రేవంత్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్‌తో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో స్కాంలపై కాంగ్రెస్ మౌనం పాటిస్తుందని ఆయన విమర్శించారు.
Post Views: 45








