Mahaa Daily Exclusive

  ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరం 23 డివిజన్ లోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో మాజీ కార్పొరేటర్ యెలుగం శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, పాల్గొన్నారు.c