AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌ను దశలవారీగా ప్రైవేటీకరణ చేస్తూ యాజమాన్యం ముందడుగు వేస్తోంది. అయితే ఒకేసారి స్టీల్ ప్లాంట్‌లోని 34 విభాగాలను ప్రైవేటీకరణ చేయడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Post Views: 59






