AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాత సుఖీభవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందన్నారు.
Post Views: 72






