Mahaa Daily Exclusive

  అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై లైంగిక ఆరోపణలు: ఎమ్మెల్యే కూన

Share

AP: అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ముగ్గురు ప్రిన్సిపల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని, కేవలం పొందూరు ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ చేసినట్లు ఆరోపిస్తున్నారని చెప్పారు.

Latest