వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ చౌరస్తా లోని కొండూరు వారి వీధిలో శివ టెక్స్ స్టైల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి పాల్గొని వెంకటేశు నరసింహమూర్తి, ఓం ప్రకాష్ నూతన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వస్త్ర వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 89








