TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తుండటంతో పలు ప్రాంతాల్లో షాపులు మూతబడనున్నాయి. అయితే ఇది వాణిజ్యానికి సంబంధించిన అంశం కాబట్టి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. బంద్ పాటిస్తున్నట్లు ఇప్పటివరకు విద్యాసంస్థల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Post Views: 78







