మెట్రో నగరాల్లో ఇళ్లు కొనేవారి సంఖ్య 13 శాతం తగ్గిందని తాజా సర్వేలో తేలింది. 2025 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల కొనుగోలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. అధిక ధరలు, అంతర్జాతీయ పరిస్థితులతో డిమాండ్ తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఇళ్లే అమ్ముడవుతున్నా.. వాటిని అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు. ప్రధాన నగరాల్లో అమ్ముడు కాని ఇళ్ల సంఖ్య 5.62 లక్ష యూనిట్లకు చేరినట్లుగా రియల్ ఎస్టేట్ ట్రెండ్ పేర్కొంది.
Post Views: 23






