Mahaa Daily Exclusive

  గుమ్మడి నరసయ్యకు లోక్ నాయక్ స్మారక పురస్కారం..!

Share

TG:నిజాయితీ, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు అరుదైన గౌరవం దక్కింది. 2025 ఏడాదికి లోక్ నాయక్ భారత రత్న జయప్రకాష్ నారాయణ స్మారక పురస్కారంతో సత్కరించనున్నట్లు మహబూబ్‌నగర్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కె.ఎస్. రవికుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా గుమ్మడి నరసయ్యకు లక్ష రూపాయల నగదు , ప్రశంసా పత్రం తో సన్మానించడం జరుగుతుందని రవికుమార్ తెలిపారు.

Latest