Mahaa Daily Exclusive

  భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది: మోదీ

Share

దేశీయ ఉత్పత్తులను ఆదరించాలని ప్రధాని మోదీ కోరారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లో దేశీయంగా తయారు చేసిన సెమికండక్టర్‌ చిప్ అందుబాటులోకి వస్తుంది. అలాగే స్వదేశీ 6జీ నెట్‌వర్క్‌ కూడా వేగంగా పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు వృద్ధాప్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచానికి యువతను అందించే సత్తా భారత్‌కు ఉంది. రాబోయే రోజుల్లో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది.