టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండల కేంద్రం బోడు రోడ్డు సెంటర్ లో వినాయక చవితి సందర్భంగా కొలువుతీరిన సిద్ధి వినాయక నవరాత్రుల తొలిరోజు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య లక్ష్మి దంపతులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ ఉమా దంపతులు హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలోని టేకులపల్లి ఎస్సై రాజేందర్ ఉత్సవ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 39






