Mahaa Daily Exclusive

  భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్..!

Share

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత ఫైర్ అయ్యారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తమ ప్రభుత్వం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించిన 20 ఎకరాల భూములను హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తాజ్ హోటల్‌కి కేటాయించారని గుర్తుచేశారు.

Latest