Mahaa Daily Exclusive

  సహాయక చర్యలు ముమ్మరం చేయండి: ఎమ్మెల్సీ కవిత

Share

TG: కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న పలువురితో మాట్లాడితే ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదని వాపోయారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వారిని ప్రభుత్వం వెంటనే తరలించి తాత్కాలిక పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Latest