AP: 11 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కుల, మత, రాజకీయాల్లో అవసరం మేరకు స్టాండ్ మార్చే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆయన్ను నమ్మి వచ్చిన వారికే అర్థం కావడం లేదని తేల్చి చెప్పారు. 2017లో సుగాలీ ప్రీతి హత్య జరిగితే.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆధారాలు ఎలా తారుమారు అవుతాయని పవన్ కళ్యాన్ ను’ ప్రశ్నించారు.
Post Views: 36






