రాజేంద్రనగర్ మహా ;
మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రతిష్టించిన గణనాధుడు నవరాత్రుల పూర్తి చేసుకుని నిమజ్జనానికి బయలుదేరు ముందు, తొమ్మిది రోజులు పూజలందుకున్న గణేష్
లడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో సంకూరి జయప్రకాష్ 2,25,000 రూపాయలకు దకించుకున్నారు. లడ్డు ప్రసాద్ ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంకూరి జయప్రకాష్ కు అందజేశారు. కార్యక్రమంలో మండపం నిర్వాహకులు ఆలయ కమిటీ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33






