TG: రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూరియా సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష చేయనున్నారు. కాగా రైతులు తెల్లవారుజాము నుంచే రైతు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొన్ని చోట్ల ఘర్షణలు పడుతూ దాడులు చేసుకుంటున్నారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 37






