బెల్లంపల్లి, మహ:దుర్గాదేవి నవరా
త్రుల సందర్భంగా సోమగూడెం లో ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంగళవారం నాడు నిర్వహించారు.బెల్లంపల్లిమండ
లంలోని సోమగూడెంలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, దేవి ఆశీస్సులతో ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్ర
మంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ
కులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 72






