AP: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరంలోని దత్తిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. దీంతో ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి చేరుకోనున్నారు. ఇక గురువారం మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించనున్నారు. అనంతరం అమరావతికి తిరిగి పయనం కానున్నారు.
Post Views: 47







