TG: తమిళనాడులో కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ నేతల సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ భేటీలో ఈ నెల 8న హైకోర్టులో రిజర్వేషన్ల అంశంపై కేసు విచారణకు రానున్న నేపథ్యంలో బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయించారు.
Post Views: 45






