హైదరాబాద్, మహా
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత టీమ్ సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రోజుకు ఒక అప్డేట్ తో వస్తే చచ్చిపోతారు అన్ని మూసుకొని మీ పనులు మీరు చేసుకోవాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆమెపై బీఆర్ఎస్ నేతల నుండి వచ్చే విమర్శలకు కవిత టీమ్ కవితక్క అప్ డేట్స్ నుండే గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
Post Views: 51







