ఢిల్లీ
పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మీడియాతో చిట్ చాట్
జూబ్లీహిల్స్ లో గెలుపు మాదే, మంచి మెజారిటీతో గెలుస్తాం
* జూబ్లిహిల్స్ లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి*
* రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని
హైకమాండ్ అన్ని గమనిస్తుంది
* అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నాం
మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయం
* ఎవరు ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం
* పోలీసులు రావడంతో పానిక్ అయినట్లు చెప్పింది..
* ఎంత ఎదిగితే అంత ఒదగాలి
* గోడలకు చెవులు ఉండే సమయం…జాగ్రత్తగా మాట్లాడాలి
* పోలీసులది కమ్యూనికేషన్ గ్యాప్
* కేటీఆర్, హరీష్ రావులు ఎడ్వాంటేజీ గా తీసుకుంటున్నారు
* కొంతమంది ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది
* ఉత్తకుమార్ రెడ్డి సతీమణి డిసిసి అధ్యక్ష పదవి కోసం అప్లై చేసినట్లు అన్నారు
* కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డిసిసి బాధ్యతలు తీసుకోవడం మంచిది
* ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు డబుల్ పోస్టులుగా చూడం
* కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదు
* ఉన్నపలంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరు
* నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు
* రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది
* ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేస్తారు
* కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదు
* రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలి
* మెట్రో ఫేస్ టూ కు కిషన్ రెడ్డి అడ్డంకి
* కిషన్ రెడ్డికి బాధ్యత లేదా
* మా అభిప్రాయాలను తీసుకున్నారు
* ఉత్తం తన అభిప్రాయాలను పంపారు
* జీవన్ రెడ్డి, లక్ష్మణ్ ల మధ్య గురు శిష్యుల బంధం
* పార్టీ అన్నింటికి సుప్రీం
* పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాలి
* బిజెపి ఎప్పుడైనా మతం అంశమే కదా
* మతం పేరుతో ఓట్లు దండుకోవడమే కదా
* బిజెపి నేతలు మతం కులం పేరుతో ఓట్లు అడుగుతున్నారు
* కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశాడు.. మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారు
* కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ చిల్లరగా మాట్లాడారు
* ఒక్కో నియోజక అభివృద్ధి జరుగుతోంది
* వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం మా సంస్కృతి కాదు
* మాగంటి కుటుంబ విషయాలు.. మీడియాలో చూశాకే తెలుసు
* జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లు వాళ్లే గెలిచారు
* మరి ఓట్ చోరీ ఎవ్వరు చేశారు
* ఓట్ చోరీ పై తొలుత పిర్యాదు చేసింది రేవంత్ రెడ్డి
* అధికారులు మంత్రులు ఎవరైనా జవాబుదారీ తనంగా ఉండాలి
* కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తాం
* Kcr పరిపాలన మాత్రం గాడి తప్పింది..రాష్ట్రం దివాళా తీసింది
* బనకచర్ల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించారు
* కవిత వాస్తవాలు మాట్లాడాలి
* గత పదేళ్లు పాలనలో కవిత భాగస్వామిగా ఉంది.. అపుడు అమరవీరులకు ఎందుకు న్యాయం చెయ్యలేదు








