టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా
నేను హిందువును… టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను
మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం
గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇది
రేవంత్ కు దమ్ముంటే….గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలి
కేటీఆర్ కు వావి వరసల్లేవు…. చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదు
సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకం
కవిత… మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో
రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు
ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్…వాళ్లతో జాగ్రత్త
పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త
కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు?
రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
లక్ష ఓట్ల కోసం ఒవైసీ సంకుతున్న కాంగ్రెస్
రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు
టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చిండు
అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా?
*ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా?
జూబ్లిహిల్స్ హిందువులారా… 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించం





