Mahaa Daily Exclusive

  ఉత్తమ ఏఎన్ఎం గా కమల కుమారి..

Share

గుండాల ఆగస్టు 15 మండలం పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సాయనపల్లి ఏఎన్ఎం గా పని చేస్తున్న పూనెం కమలకుమారి ఉత్తమ ఏఎన్ఎం గా అవార్డును అందుకున్నారు. ఈమె సేవలను గుర్తించి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా బెస్ట్ ఏ ఎన్ ఎం అవార్డు అందించారు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ,ఆదివాసియెతర పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ,వైద్య సేవలు అందించాలని సూచించారు

Latest