Mahaa Daily Exclusive

  అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గళాన్ని వినిపించిన ఎమ్మెల్యే రంగారెడ్డి…

Share

తుర్కయంజాల్ చెరువు కబ్జా తీరుపై అసెంబ్లీలో మాట్లాడారు…

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తుర్కయంజాల్ మాసబ్ చెరువు పూర్తిగా కబ్జాకు గురికావడంతో, పరిసర ప్రాంతంలోని పలు కాలనీలు సమస్యల వలయంలో చిక్కుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, హైడ్రా అధికారులను కలిసిన ఎమ్మెల్యే, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు….

Latest