ఈడుపుగంటి సుబ్బారావు కు శుభాకాంక్షలు తెలియజేసినకుటుంబ సభ్యులు,మిత్రులు శ్రేయోభిలాషులు
సూర్యాపేట జిల్లా మహా
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈడుపుగంటి సుబ్బారావు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు
Post Views: 21







