నటసార్వభౌమ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీక అయినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారీ 30 వ వర్ధంతి సందర్భంగా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వెంకటాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి లక్ష్మణ్ రావు ప్రధాన కార్యదర్శి జెమిడి రామారావు పార్టీ సీనియర్ నాయకులు ఆలోక సంజీవ రావు ఆత్మకూరి పట్టాభి రామారావు బొల్లి శ్రీరామ్మూర్తి కేతినేని శ్రీనివాసరావు కోడూరి సత్యనారాయణ మూర్తి నల్లూరి నరసింహమూర్తి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వేల్పూర్ లక్ష్మీనారాయణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తోట మల్లికార్జున గారు నల్లూరు వెంకన్న బాబు గుర్రం పుల్లారావు బ్రహ్మయ్య వేమన సుధీర్వేములపల్లి కొండలరావు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళి అర్పించడం జరిగింది
Post Views: 17








