సంగారెడ్డి ప్రతినిధి: మహా:
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి అన్నారు.17 18 వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థులు కామిల్ ఎండి లతీఫ్ వార్డులో సమావేశం నిర్వహ
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్నికల అబ్జర్వర్ మఠం బిక్షపతి, బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు చింత సాయినాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17, 18 వ వార్డు అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు వీరిని గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. వార్డు అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు.
అభ్యర్థులు ఎండి లతీఫ్, కామెల్ చింత సాయినాథ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు .వారు మాట్లాడుతూ కౌన్సిలర్ లాగా మమ్మల్ని గెలిపించినట్లయితే 24 గంటలు అందుబాటులో ఉంటామని ప్రజాసేవ చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య, సలావుద్దీన్, నర్సింలు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.








