- ఖైరతాబాద్ నియోజకవర్గంలో
- బీఆర్ఎస్ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి పర్యటన
- స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ
ఖైరతాబాద్, మహా
ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి , స్థానిక నాయకులతో కలిసి ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్ నగర్, బీజేఆర్ నగర్, ఇంద్రా నగర్ లో డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, సీసీ రోడ్స్, సమస్యలను, మైదానం పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్స్ కు ఎలాంటి రక్షణ లేకపోవడం వంటి సమస్యలను నేరుగా పరిశీలించారు. ప్రజల సౌకర్యం కోసం త్వరితగతిన సమస్యలను పరిస్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆనంద్, అంజన్ కుమార్, కుమార్, కృష్ణ ,వినీత్ కుమార్,సురేందర్, అశోక్ , చారి ,ఉస్మాన్, పాల్గొన్నారు.
Post Views: 6








