ఆదిలాబాద్ మహా : నేడు పిప్రి లో సీయం రేవంత్ రెడ్డి పర్యటన నేపధ్యంలో కార్యక్రమాన్ని సమీక్షించటానికి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆదివారం అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు.ఆయనకు కంది శ్రీనివాస రెడ్డి స్థానిక శ్రేణులతో కలిసి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.అనంతరం సభ ఏర్పాట్లపై చర్చించారు.
Post Views: 6








