- మున్సిపాలిటీలో పరిపాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి.!
- అదనపు కలెక్టర్ ను కోరిన చైర్మన్ కౌన్సిలర్లు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పరిపాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను చైర్మన్ కౌన్సిలర్లు కలిశారు. రంగారెడ్డి జిల్లాలోని, ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధికారులపై, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వేదింపులు ఆపాలని, అక్రమ కేసులను నిరోదించాలని, మున్సిపల్ పాలనా వ్యవహారాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయికి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి,ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డితో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్ పర్సన్ ముత్యాల శ్యామల , కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 42







