Mahaa Daily Exclusive

  కంది శ్రీనివాస రెడ్డి గారిని సత్కారించిన భోరజ్, సాత్నాల మండల నాయకులు…

Share

 

భోరజ్, సాత్నాల మండలాల తహసీల్దార్ కార్యాలయాల నూతన భావన నిర్మాణాలకు 2.5 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారికి భోరజ్, సాత్నాల మండల నాయకులు శాలువాతో సత్కారించి ధన్యవాదాలు తెలుపరు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Latest