*_వివాహ వేడుకల్లో కంది శ్రీనివాస రెడ్డి గారు._*
ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మి గార్డెన్ లో గల అనూష రెడ్డి వెడ్స్ అభినవ్ రెడ్డి గార్ల వివాహ వేడుకలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి కంది శ్రీనన్న పెళ్లి కానుకను బహుకరించిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి గారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, మాజీ జడ్పిటిసి కొండా గంగాధర్, సింగిరెడ్డి రాంరెడ్డి, ఎల్మ రాంరెడ్డి, రతన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు..
Post Views: 3








