Mahaa Daily Exclusive

  తెలంగాణ కి రూ.3,825 కోట్ల ఉపాధి నిధులు..

Share

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ VBG RAM G’ కింద రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను విడుదల చేసింది

ఈ పథకం కింద కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలి. కేంద్రం తన వాటా నిధులను ఉమ్మడి ఖాతాలో వేసింది. రాష్ట్రం తన వాటాగా రూ.2550.21 కోట్లు జమచేయాలి.

లేకుంటే కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయి. కాగా ఈ స్కీమ్‌ను రాష్ట్రం వ్యతిరేకిస్తోంది.. ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఈ స్కీం పైన ఒక నిర్ణయం తీసుకుంటారు