Mahaa Daily Exclusive

  వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే రంగారెడ్డి…నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Share

 

ఇబ్రహీంపట్నం ఆగస్టు 16 మహా:

ఆదివారం పలు వివాహ శుభకార్యాలకు శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. వార్త రిపోర్టర్ సత్యం కుమారుడి పెళ్లికి, మరియు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సికిందర్ రెడ్డి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే… నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే, ఇతర చోట్ల జరిగిన వివాహాలకు హాజరై, నవదంపతులకు ఆశీస్సులు అందజేశారు.

Latest