ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పులు.
ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి,ఘటన స్థలంలో ఆయుధాలు స్వాధీనం.
తెలంగాణ గ్రేహౌండ్ మరియు స్పెషల్ యాంటీమావోయిస్టు స్క్వాడ్ సారధ్యంలో ఎన్కౌంటర్.
మృతులు మొత్తం భద్రు దళానికి చెందిన సభ్యులుగా అనుమానిస్తున్న పోలీసులు.
మావోయిస్టు పార్టీ …పి ఎల్ జి ఏ వారోత్సవాల నేపథ్యంలో ..మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ..
Post Views: 309