Mahaa Daily Exclusive

  భాష కుటుంబానికి అండగా ఉంటానని హామీ.!

Share

 

  • కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల శ్రీశైలంగౌడ్
  • మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం.!

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 17 మహా

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ గ్రామానికి చెందిన మాదరమోని భాష, శనివారం మరణించిన విషయం తెలుసుకున్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల శ్రీశైలంగౌడ్, మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి, మానవతా దృక్పథంతో పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.