కూసుమంచి మండలంలో నాలుగు ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి
భూకంపం వస్తుందేమోనని భయాందోళనకు గురైన మండల ప్రజలు
కూసుమంచి మండలంలో ఉదయం 7:25 సమయంలో 4 సెకండ్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆకస్మాత్తుగా ఉన్నట్లుండి ఇండ్లన్నీ షేక్ అవడంతో ఇండ్లలోని పాత్రలు సైతం షైకై శబ్దాలు వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పలు గ్రామాల ప్రజలు చర్చించుకున్నారు. ఒకసారి గా భూమి నాలుగు సెకండ్ల పాటు కంపించడంతో భూకంపం వస్తుందేమోనని ప్రజలు తమ ఇండ్ల వద్ద నుండి బయటకు పరుగులు తీశారు.
Post Views: 59








