Mahaa Daily Exclusive

  ఖమ్మం పట్టణంలో స్వల్ప భూకంపం….!

Share

10 సెకన్ల పాటు ఇంట్లో వస్తువుల కదలిక….

ఏం జరుగుతుందో అని భయపడిన ప్రజలు…

ఇంట్లో తలుపులు, కుర్చీలలో లిప్తపాటు కదలిక…
భద్రాచలం లో స్వల్ప స్ధాయి భూకంపం…ఉదయం 7 గంల 29 నిముషాలకు .

చండ్రుగొండలో రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు…*

Latest