- యువవికాసం సభలో సీఎం ప్రకటన
పెద్దపల్లి, మహా
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఫలితాలను విడుదల చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి ఎన్నిక అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిమని, మీ అందరి అభిమానంతోనే తాను సీఎం అయ్యానని అన్నారు. మీ ఓట్లతోనే మాకు పదవులు వచ్చాయన్నారు.
Post Views: 59








