Mahaa Daily Exclusive

  పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరారీ

Share

ప్రకాశం, మహా : చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరారీ. ఒంగోలు జిల్లా కారాగారంలో రిమాండ్ లో వున్న ముగ్గురు ఖైదీలు. నిందితులను కోర్టులో హాజరు పరిచి తీసుకెళ్తుండగా పరారీ. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి పరారైన ముగ్గురు మధ్యప్రదేశ్ ఖైదీలు.